అన్వేషించండి
Chevella MP Ranjith Reddy Interview | కుమారస్వామి అందుకే ఖమ్మం మీటింగ్ కు రాలేదు..!
చేవెళ్లలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానని అంటున్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాలనుంచే వైదొలుగాతనని అన్నారు. మక్కల విషయంలో ఒక్క గింజ కూడా దారిమళ్లలేదని స్పష్టం చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో కూడా ఎంపీగానే పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నానని ABP Desam కి ఇచ్చిన ఇంటర్వ్యూలో MP Ranjith Reddy చెప్పారు.
తెలంగాణ
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు





















