అన్వేషించండి
Starlink: భారత్‌లోస్పేస్ ఎక్స్ ఇంటర్నెట్ సేవలు.. ఏపీ నుంచి తాడేపల్లి గూడెం
ప్రముఖ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్... ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ ను భారత్ లోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి భారత్ లో బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రారంభించేందుకు ప్రీ ఆర్డర్లు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఈ సౌలభ్యాన్ని కొన్ని ప్రాంతాలకే స్పేస్ ఎక్స్ పరిమితం చేయగా వాటిలో గుజరాత్ రాష్ట్రానికి అహ్మదాబాద్, మధ్యప్రదేశ్ నుంచి ఇండోర్, ఆంధ్రప్రదేశ్ నుంచి తాడేపల్లి గూడెంను ఎంచుకుంది.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement





















