అన్వేషించండి
Unmukt Chand : బిగ్ బాష్ లీగ్ లో తొలిసారి ఓ భాతీయుడు..
భారత ఆటగాడు ఉన్ముక్త్ చంద్ కి బిగ్ బాష్ లీగ్ లో అవకాశం వచ్చింది. హోబర్ట్ హరికేన్స్ తరపున బరిలోకి దిగాడు ఉన్ముక్త్ చంద్. ఆస్ట్రేలియా లో ప్రఖ్యాతి గాంచిన బిగ్ బాష్ లీగ్ లో ఆడుతున్న తొలి భారత పురుష క్రికెటర్ గా గుర్తింపు సాధించాడు ఉన్ముక్త్. 2012లో టీమిండియా అండర్ 19 టీం కు కెప్టెన్ గా సేవలందించిన ఉన్ముక్త్....అనంతరం ఇక్కడ అవకాశాలు రాక విదేశీ లీగ్ ల్లో ఆడుతున్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా లీగ్ లో అవకాశం దక్కించుకుని తనను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఆట
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్నెస్పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీ
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















