అన్వేషించండి
Advertisement
Sania Mirza Emotional | Australian Open Mixed Doubles Final: ఆఖరి గ్రాండ్ స్లామ్ ఆడేసిన సానియా
ఒక శకం ముగిసింది. End of An Era. ఇది చాలా వెయిట్ ఉన్న ఫ్రేజ్. ప్రతి సందర్భంలోనూ వాడలేం. కానీ ఇవాళ కచ్చితంగా ఈ ఫ్రేజ్ ను మనం ఉపయోగించొచ్చు. ఎందుకంటే నిజంగా భారత టెన్నిస్ లో ఓ శకం ముగిసింది అనుకోవచ్చు. స్టార్ టెన్నిస్ ప్లేయర్ Sania Mirza... తన ఆఖరి Grand Slam మ్యాచ్ ఆడేసింది. Rohan Bopanna తో కలిసి Australian Open Mixed Doubles ఫైనల్ ఆడిన సానియా మీర్జా..... 6-7, 2-6తో ఓటమి పాలైంది.
ఆట
గవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి.. ఎమోషనల్ వీడియో
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion