అన్వేషించండి

Yusuf Dikec Paris Olympics 2024 Shooting Medal | ఎవురయ్యా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు..! | ABP

 ఒలింపిక్స్ కి అంత క్రేజ్ ఎందుకంటే కొన్ని అన్ బిలీవబుల్ టాలెంట్స్ ను చూసే అవకాశం దక్కుతుంది. అలాంటి టాలెంటెడ్ ప్లేయర్లను గమనించేందుకు ఇదొక్కటే విశ్వవేదిక. అలాంటి టాలెంటెడ్ ప్లేయరే నిన్నొకాయన ఒలింపిక్స్ లో కనిపించారు. ఒలింపిక్స్ ఆడటానికి మీకు రకరకాల సరంజామా కావాలేమో నేను మాత్రం హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకుని వచ్చేస్తా అన్నట్లు....ఎలా వచ్చామని కాదన్నాయా బుల్లెట్టు దిగిందా లేదా అన్నట్లు సినిమా హీరో మాదిరి సింపుల్ స్టైల్ అండ్ స్వాగ్ తో సిల్వర్ మెడల్ కొట్టుకుని వెళ్లిపోయాడు. ఆయన పేరే యూసుఫ్ డికెక్. టర్కీ దేశానికి చెందిన షూటర్ ఈయన. టర్కీ ఆర్మీలో సైనికుడిగా పనిచేసిన యూసుఫ్ వయస్సు 51 సంవత్సరాలు. 10మీటర్ల ఎయిర్ పిస్టర్ మిక్స్ డ్ ఈవెంట్ లో పాల్గొని రజత పతకం సాధించారు యూసుఫ్. ఎందుకింత ప్రత్యేకం అయ్యారంటే సాధారణంగా షూటర్లు చాలా సరంజామా తో వస్తారు. కళ్లకు టార్గెట్ కనిపించేలా లెన్స్ లు వాడతారు. బుల్లెట్స్ సౌండ్ వినపడకుండా దృష్టి మరలకుండా చెవులకు మంచి ఇయర్ ఫోన్స్ వాడతారు. హెడ్ సెట్స్, వైజర్ లు కాస్ట్ లీ కళ్లద్దాలు అబ్బో ఓ రేంజ్ లో ఉంటుంది హడావిడి. అలాంటిది ఈయనేదో రిటైర్డ్ హెడ్ మాస్టర్ లా జస్ట్ నార్మల్ కళ్లజోడు. చెవుల్లో రెండు ఇయర్ బడ్స్ అంతే. టీ  షర్ట్ వేసుకుని ఓ ట్రాక్ ప్యాంట్ తో వచ్చేశాడు. ఓ చేత్తో గన్ పట్టుకుని మరో చేతిని ప్యాంట్ జేబులో పెట్టుకుని ఏదో నీలోఫర్ కేఫ్ లో ఛాయ్ తాగటానికి వచ్చిన సీనియర్ సిటిజన్ లా చాలా కూల్ గా నింపాదిగా వచ్చేసి పతకం కొట్టుకుని వెళ్లిపోవటం క్రేజీ అసలు. అందుకే కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలు ఉన్నట్లు ఈయన ఫోటో ఈ స్వాగ్ అండ్ స్టైల్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

ఒలింపిక్స్ వీడియోలు

Rubina Francis Paralympic Bronze Medal | షూటింగ్ లో మరో పారాలింపిక్ పతకం సాధించిన భారత్ | ABP Desam
Rubina Francis Paralympic Bronze Medal | షూటింగ్ లో మరో పారాలింపిక్ పతకం సాధించిన భారత్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget