అన్వేషించండి
Virat Kohli Touches his Coach Feet : RCB vs DC మ్యాచ్ కు ముందే మనసులు గెలిచిన కింగ్ | ABP Desam
విరాట్ కొహ్లీ అంటే అగ్రెసివ్ నెస్సే కాదు...డౌన్ టూ ఎర్త్ నేచర్ కూడా. లక్నో మ్యాచ్ సందర్భంగా గంభీర్, నవీన్ ఉల్ హక్ తో గొడవలు, దూషణలతో వార్తల్లో నిలిచిన కొహ్లీ...తనెంత ఎమోషనల్ పర్సనో ఢిల్లీతో మ్యాచ్ లో చూపించాడు.
వ్యూ మోర్





















