అన్వేషించండి

Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam

 ఐపీఎల్ లో ఓ రూల్ ఉంటుంది. ఏ టీమ్ లో అయినా నలుగురుకు మించి విదేశీ ఆటగాళ్లు ఆడకూడదు. కానీ ఆర్సీబీ ఐదుగురు విదేశీ ఆటగాళ్లతో ఆడేస్తోందా..? ఇప్పుడు ఇదే ప్రశ్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎదురైంది. మిస్టర్ నాగ్స్ అని ఆర్సీబీ ఇన్ సైడర్ షో ఒకటి నడిపిస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. డేనిష్ సేత్ అనే ప్రజెంటర్ మిస్టర్ నాగ్స్ పేరుతో ఫన్నీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటారు ఆర్సీబీ ప్లేయర్లతో. ఏటా ఐపీఎల్ టైమ్ లో మిస్టర్ నాగ్స్ కి కోహ్లీకి జరిగే ఇంటర్వ్యూ కోసం చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. రీజన్ కోహ్లీని విపరీతంగా రోస్ట్ చేస్తాడు నాగ్స్. కోహ్లీ కూడా అంతే లైట్ హార్ట్ తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు ఆ రోస్టింగ్ ని. ఈసారి ఇంటర్వ్యూలో కూడా అంతే. ఆర్సీబీ యాంటీ ఫ్యాన్స్ అంతా ఆర్సీబీ ఐదుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ తో ఎలా ఆడుతుందని క్వశ్చన్ చేస్తున్నారు అని డైరెక్ట్ గా కోహ్లీని క్వశ్చన్ చేశాడు. దానికి కోహ్లీ నవ్వుకుంటూ నన్నెందుకు అడుగుతున్నావ్ ఆ ఆడే ఓవర్సీస్ ప్లేయర్స్ ని అడుగు అంటూ నవ్వేసుకున్నాడు. పైగా నన్నే ఓవర్సీస్ ప్లేయర్ అంటావా అని చిరుకోపం ప్రదర్శించాడు. టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ తర్వాత విరాట్ కోహ్లీ లండన్ కు మకాం మార్చేశాడు. భార్య అనుష్క శర్మ, తన కొడుకు, కూతురుతో కలిసి లండన్ లో నే ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. టీమిండియా వన్డే మ్యాచులో ఇలా ఐపీఎల్ మ్యాచులు ఉన్నప్పుడు మాత్రమే ఇండియాకు వస్తున్నాడు. సో ఆ ఉద్దేశంతో కోహ్లీని రోస్ట్ చేసేందుకు మిస్టర్ నాగ్స్ ఇలా ఫన్నీ క్వశ్చన్ ని కోహ్లీకి సంధించాడు అన్నమాట.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hardik Pandya To Be Sacked: MIలో తీవ్ర సంక్షోభం: కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్..! టీమ్ ను వీడనున్న స్టార్ ఆల్‌రౌండర్.. రోహిత్ శర్మ చేతుల్లో కొత్త కెప్టెన్ ఎంపిక
MIలో తీవ్ర సంక్షోభం: కెప్టెన్సీ నుంచి హార్దిక్ ఔట్..! టీమ్ ను వీడనున్న స్టార్ ఆల్‌రౌండర్.. రోహిత్ చేతుల్లో కొత్త కెప్టెన్ ఎంపిక
Rishabh Pant Steps Down: LSG కెప్టెన్సీ కి రిషభ్ పంత్ రాజీనామా: ఐపీఎల్ 2026 లో వరుస ఫెయిల్యూర్స్ తో కఠిన నిర్ణయం..
LSG కెప్టెన్సీ కి రిషభ్ పంత్ రాజీనామా: ఐపీఎల్ 2026 లో వరుస ఫెయిల్యూర్స్ తో కఠిన నిర్ణయం..
IPL 2026 GT In Final: ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
DK Shivakumar Swearing In: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం! రానున్న ఢిల్లీ పెద్దలు!
కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం! రానున్న ఢిల్లీ పెద్దలు!
June 1 Rule Changes 2026:బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
Peddi Pre Release Event: విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... మెయిన్ గెస్ట్ నుంచి డేట్, వెన్యూ వరకు - ఫుల్ డీటెయిల్స్
విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... మెయిన్ గెస్ట్ నుంచి డేట్, వెన్యూ వరకు - ఫుల్ డీటెయిల్స్
Ram Charan : రామ్ చరణ్‌కు చేతికి సర్జరీ - లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?
రామ్ చరణ్‌కు చేతికి సర్జరీ - లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?
Full Case Study: 22 బిలియన్ డాలర్ల కంపెనీ బైజూస్ పతనం వెనుక దిగ్భ్రాంతికర విషయాలు, కుండలిలో 3 వినాశకరమైన యోగాలు!
22 బిలియన్ డాలర్ల కంపెనీ బైజూస్ పతనం వెనుక దిగ్భ్రాంతికర విషయాలు, కుండలిలో 3 వినాశకరమైన యోగాలు!
RGV Aaradhya Devi : ఆర్జీవీ హీరోయిన్ బోల్డ్ లుక్ - యూత్ 'ఆరాధ్య' దేవత
ఆర్జీవీ హీరోయిన్ బోల్డ్ లుక్ - యూత్ 'ఆరాధ్య' దేవత
Tejaswini Nandamuri: బాలకృష్ణ కూతురు డ్యాన్స్ అదుర్స్... తేజస్విని స్టెప్స్, ఆ వీడియో చూశారా?
బాలకృష్ణ కూతురు డ్యాన్స్ అదుర్స్... తేజస్విని స్టెప్స్, ఆ వీడియో చూశారా?
Embed widget