అన్వేషించండి

Shah Rukh Khan KKR IPL 2024 Win | పదేళ్ల తర్వాత కేకేఆర్ తో కప్ కొట్టిన షారూఖ్ ఖాన్ | ABP Desam

ఇట్స్ గాడ్స్ ప్లాన్. ఏప్రిల్ 16 2024న షారూఖ్ ఖాన్ కేకేఆర్ టీమ్ తో అన్నమాట. మ్యాచ్ గెలిచిన వెంటనే రింకూను చెప్పిన మాటను అప్పుడు కోట్ చేసిన షారూఖ్ గౌతం గంభీర్ తిరిగి కోల్ కతాకు రావటం తమ ఫేట్ ను డిసైడ్ చేస్తుందని చాలా ముందుగానే ఊహించాడు. ఇదొక్కటే కాదు ఓనర్ అంటే షారూఖ్ అనిపించేలా అతను విషయాలను డీల్ చేసే విధానం కూడా చూడముచ్చటగా ఉంది. కుట్టీస్టోరీస్ ఇంటర్వ్యూలో అశ్విన్ అడిగిన ప్రశ్నకు గంభీర్ సమాధానం చెబుతాడు. తను కేకేఆర్ కి ఆడిన ఏడేళ్లలో మ్యాచ్ గురించి షారూఖ్ ఖాన్ తో మాట్లాడిన సందర్భాలు కేవలం రెండేనట. అది కూడా రెండుసార్లు కప్ గెలిచినప్పుడు థాంక్యూ చెప్పాడట. అంతే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది షారూఖ్ ఖాన్ కి తన సొంత టీమ్ తో. క్రికెటింగ్ వ్యవహారాలు తనకు తెలియవు కాబట్టి అస్సలు పట్టించుకోడు. ఓనర్ ని కాబట్టి నువ్వు ఆడావు నువ్వు ఆడట్లేదు అని ఎవరినీ బ్లేమ్ కూడా చేయడు. గ్రౌండ్ కి వస్తాడు. టెన్షన్ గా మ్యాచ్ చూస్తాడు. మ్యాచ్ గెలిస్తే సెలబ్రేట్ చేసుకుంటాడు ఓడిపోతే ఆటగాళ్లకు ఓ హగ్ ఇచ్చి ఏం పర్లేదని కొంచెం మోటివేట్ చేసి వెళ్లిపోతాడు. ఈ ఐపీఎల్లోనే చూశాం. సన్ రైజర్స్ మీద పదివికెట్ల తేడాతో ఓడిపోయారని లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓనర్ సంజీవ్ గోయెంకా ఎలా అందరి ముందు తిట్టాడో. అలాంటి పూర్తి కాంట్రాస్ట్ గా ఉంటాడట షారూఖ్ ఖాన్. అసలు గంభీర్ ని కేకేఆర్ కి మెంటార్ గా రప్పించటానికి ఓ బ్లాంక్ చెక్ ఇచ్చాడని కూడా చెబుతారు.  నిన్న కేకేఆర్ మ్యాచ్ గెలవగానే గంభీర్ కి నుదుటి మీద ముద్దు పెట్టాడు. రింకూని హగ్ చేసి గాడ్స్ ప్లాన్ బ్రో అన్నాడు. తన భార్య గౌరీ ఖాన్ కి హగ్ ఇచ్చి ఎమోషనల్ అయ్యాడు. పదేళ్లుగా విజయం లేకపోతే ఎలా ఉంటుందో షారూఖ్ కి తెలుసు. ఆట మీద అతనికున్న ప్రేమనే ఇన్నాళ్లుగా టీమ్ కి సపోర్ట్ ఇస్తూ నిలబడేలా చేసింది. దాని ఫలితమే ఈసారి కేకేఆర్ మంచి టీమ్ గా సెట్ అయ్యి అదిరిపోయే విజయాన్ని అందుకోవటంతో పాటు చెన్నై, ముంబై తర్వాత అత్యధిక టైటిళ్లతో తమ బ్రాండ్ వాల్యూను కూడా అమాంతం పెంచుకుని షారూఖ్ ఓర్పుకు ఆట మీద ప్రేమకు గిఫ్ట్ ఇచ్చింది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

India vs Afghanistan Test Highlights: ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా! ఏకైక టెస్టులో రికార్డు స్థాయి విజయం! 
ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా! ఏకైక టెస్టులో రికార్డు స్థాయి విజయం! 
IND vs AFG Test Highlights: భారత స్పిన్‌కు అఫ్గాన్ విలవిల.. అరంగేట్రంలోనే మానవ్ సుతార్ సరికొత్త చరిత్ర.. 412 రన్స్ ఆధిక్యం
భారత స్పిన్‌కు అఫ్గాన్ విలవిల.. అరంగేట్రంలోనే మానవ్ సుతార్ సరికొత్త చరిత్ర.. 412 రన్స్ ఆధిక్యం
Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
Manav Suthar Dream Debut: 25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Pre Marital Relationship Judgment: పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Crime Thriller OTT : ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Monsoon Bike Safety Tips: వర్షాకాలంలో బైక్ స్కిడ్ అవ్వకూడదంటే టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ గోల్డెన్ రూల్ పాటిస్తే మీ రైడ్‌ సేఫ్‌!
వర్షాకాలంలో బైక్ స్కిడ్ అవ్వకూడదంటే టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ గోల్డెన్ రూల్ పాటిస్తే మీ రైడ్‌ సేఫ్‌!
Instagram Reel Theft: రీల్‌లో బంగారం చూపించారు - హోమ్‌టూర్‌ కూడా చేశారు - దొంగలకు ఇది సరిపోదా ?
రీల్‌లో బంగారం చూపించారు - హోమ్‌టూర్‌ కూడా చేశారు - దొంగలకు ఇది సరిపోదా ?
This Week Theatrical Releases : పెద్ది తర్వాత వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి - ఈ మూవీస్ డోంట్ మిస్
పెద్ది తర్వాత వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి - ఈ మూవీస్ డోంట్ మిస్
Prithviraj Sukumaran : వారణాసి విలన్‌తో భ్రమయుగం డైరెక్టర్ మూవీ - హారర్ జానర్ పోస్టర్ చూశారా?
వారణాసి విలన్‌తో భ్రమయుగం డైరెక్టర్ మూవీ - హారర్ జానర్ పోస్టర్ చూశారా?
Breaking News: రేపు ఢిల్లీకి వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. 10న ఎన్డీయే సీఎం, డిప్యూటీ సీఎంల సమావేశానికి హాజరు
రేపు ఢిల్లీకి వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. 10న ఎన్డీయే సీఎం, డిప్యూటీ సీఎంల సమావేశానికి హాజరు
E85 Fuel India: ప్రతి కారు లేదా బైక్‌లో E85 ఇంధనాన్ని వాడవచ్చా? మైలేజీపై ప్రభావం చూపుతుందా..
ప్రతి కారు లేదా బైక్‌లో E85 ఇంధనాన్ని వాడవచ్చా? మైలేజీపై ప్రభావం చూపుతుందా..
Embed widget