అన్వేషించండి
Rohit Sharma Century vs CSK IPL 2024: 12 ఏళ్ల ఫ్యాన్స్ కరవు తీర్చిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ
రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరికీ... 12 ఏళ్ల కరవు తీరినట్టైంది.... నిన్న చెన్నై సూపర్ కింగ్స్ మీద హిట్ మ్యాన్ సెంచరీ చేశాక. ఐపీఎల్ లో రోహిత్ కు ఇది రెండో సెంచరీ. తొలి సెంచరీ.... 2012 సీజన్ లో కేకేఆర్ మీద సాధించాడు. ఇన్నేళ్ల తర్వాత సాధించిన శతకం కాబట్టి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్
సినిమా





















