అన్వేషించండి
CSK vs GT IPL 2023 Final : ఐదోసారి ఐపీఎల్ కప్పు అందుకున్న Chennai Super Kings | ABP Desam
అసలు జరుగుతుందా లేదా అని డౌట్స్ తెప్పించిన..గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చివరి బంతి వరకూ డ్రామాతో అల్లాడించింది. రెండు బంతుల్లో పది పరుగులు చేయాలంటే రవీంద్రజడేజా ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ కి నరేంద్ర మోడీ స్టేడియం విజిల్ పోడేవాళ్లతో దద్దరిల్లింది. చెన్నై కి గుజరాత్ మారుతూ వచ్చిన విక్టరీ ఆఖరుకు ధోనీ ఆర్మీ నే వరించింది. వర్షం మాత్రం క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు రెండురోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది క్రికెట్ ఫ్యాన్స్. వర్షమా..ఐపీఎల్ ఫైనలా అని పోటీ పడినట్లు జరిగినట్లు ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
వ్యూ మోర్
Advertisement
Advertisement






















