అన్వేషించండి
Abhishek Sharma Mukesh Choudhary 1 Over 27 Runs: ఇన్నింగ్స్ రెండో ఓవర్ లోనే మ్యాచ్ తిప్పేసిన అభిషేక్
కొన్నేళ్ల ముందు వరకు... సినిమాల ముందు ఓ యాడ్ వచ్చేది గుర్తుందా. టొబాకో వల్ల క్యాన్సర్ బారిన పడి... నా పేరు ముకేశ్ బహుశా ఇక నేను మాట్లాడలేకపోవచ్చేమో అని ఒక యాడ్ వచ్చేది. నిన్న అభిషేక్ శర్మ బాదుడు చూశాక... సీఎస్కే బౌలర్ ముకేశ్ చౌదరి కూడా ఇలానే అనుకుంటూ ఉంటాడని, అందులోనూ పేర్లు కూడా మ్యాచ్ అయిపోయాయంటూ కొందరు ఫ్యాన్స్ సరదాగా కామెంట్ చేస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆటో
హైదరాబాద్
ఓటీటీ-వెబ్సిరీస్
అమరావతి





















