అన్వేషించండి
India vs Australia History: ఏ ఆట అయినా, ఏ టోర్నమెంట్ అయినా ఈ ఆస్ట్రేలియన్స్ వదలరా మనల్ని..?
ఆట మారినా టోర్నమెంట్ మారినా ఇండియన్స్ కు మాత్రం ఆ సెంటిమెంట్ ప్రతిసారి ఎదురుతిరుగుతోంది. ఆ సెంటిమెంట్ వేసుకునే జెర్సీ కలర్ ఎల్లో. ఆ సెంటిమెంట్ పేరు ఆస్ట్రేలియా. వాళ్లకు మరో పేరు కంగారూలు. ప్రతిసారి వాళ్లే మనల్ని కంగారు పెట్టేది. ఈ శతాబ్దంలో చూసుకుంటే వాళ్లు మనకు దెబ్బేసిన సిట్యుయేషన్స్ ఎన్నో.
ఆట
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
పర్సనల్ ఫైనాన్స్
న్యూస్





















