అన్వేషించండి

Sunil Gavaskar Slams Abhishek Sharma | అభిషేక్ శర్మపై గవాస్కర్ ఫైర్ | ABP Desam

టీ20 ప్రపంచకప్ 2026 ( T20 World Cup 2026 ) సూపర్-8లో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఓటమి పాలవ్వడంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar ) స్పందించారు. ముఖ్యంగా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) ఫామ్‌పై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఉండే ఒత్తిడి అభిషేక్ శర్మ సహజ సిద్ధమైన ఆటను దెబ్బతీస్తోంది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేసినంత సులభంగా మెయిన్ మ్యాచ్‌లో ఉండదు. ఒక్కసారి వికెట్ పడితే తిరిగి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి.. ఆ భయం వల్ల అభిషేక్ తన ఫ్రీడమ్‌ను కోల్పోయి ఆడుతున్నాడు" అని వివరించారు.

దక్షిణాఫ్రికా బౌలర్లు అభిషేక్‌ను కట్టడి చేయడానికి పక్కా వ్యూహంతో వచ్చారని గవాస్కర్ పేర్కొన్నారు. "అభిషేక్ సాధారణంగా ఆఫ్ సైడ్ రూమ్ చేసుకుని ఆడతాడు. అందుకే రబాడ లాంటి బౌలర్లు అతనికి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా నేరుగా ప్యాడ్లను లక్ష్యంగా చేసుకుని బంతులు వేశారు. ఆ వ్యూహంలో అభిషేక్ చిక్కుకుపోయాడు" అని అన్నారు. 

కేవలం అభిషేక్ మాత్రమే కాదు, మిగిలిన బ్యాటర్ల షాట్ సెలక్షన్‌పై కూడా గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సఫారీ బ్యాటర్లు డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ పిచ్ పరిస్థితులను అర్థం చేసుకుని ఆడగా, భారత బ్యాటర్లు మాత్రం వికెట్లు పారేసుకున్నారని విమర్శించారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gill Fitness Warning:  బౌలర్ల ప్రవర్తనపై ఫైర్ అయిన కెప్టెన్.. వరల్డ్ కప్ ముందు ప్లేయర్ల ఇంజ్యూరీ బ్రేక్‌డౌన్ పై గిల్ షాకింగ్ కామెంట్స్
బౌలర్ల ప్రవర్తనపై ఫైర్ అయిన కెప్టెన్.. వరల్డ్ కప్ ముందు ప్లేయర్ల ఇంజ్యూరీ బ్రేక్‌డౌన్ పై గిల్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma: రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. కొందరికి మజాగా ఉంటుందన్న హిట్ మ్యాన్!
రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. కొందరికి మజాగా ఉంటుందన్న హిట్ మ్యాన్!
FIFA World Cup 2026 Prize Money: ఫైనల్లో ఓడిన అర్జెంటీనాకు 318 కోట్ల ప్రైజ్‌మనీ.. వరల్డ్ కప్ విన్నర్ స్పెయిన్ ఎంత గెలుచుకుంది
ఫైనల్లో ఓడిన అర్జెంటీనాకు 318 కోట్ల ప్రైజ్‌మనీ.. వరల్డ్ కప్ విన్నర్ స్పెయిన్ ఎంత గెలుచుకుంది
Spain FIFA World Cup Glory: స్పెయిన్ డ‌బుల్ ధ‌మాకా.. రెండోసారి వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ గా నిలిచిన స్పానిష్ టీమ్.. ఈ కార‌ణాల‌తోనే ఫైన‌ల్లో అర్జెంటీనా ఓట‌మి..!
స్పెయిన్ డ‌బుల్ ధ‌మాకా.. రెండోసారి వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌గా.. ఫైన‌ల్లో అర్జెంటీనా ఓట‌మికి కారణాలివే !

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget