అన్వేషించండి
Advertisement
Ind vs Aus 4th T20 Preview : ఆస్ట్రేలియాతో నేడు నాలుగో టీ20 మ్యాచ్ ఆడనున్న టీమిండియా | ABP Desam
ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే చాలు ఆస్ట్రేలియాపై టీట్వంటీ సిరీస్ విజయాన్ని అందుకుంటుంది టీమిండియా. వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత అదే ఆస్ట్రేలియాపై టీట్వంటీ సిరీస్ ఆడటం మొదలుపెట్టిన భారత్ తొలి రెండు మ్యాచులు గెలుచుకున్నా మూడో మ్యాచులో తడబడింది. మ్యాక్స్ వెల్ సూపర్ సెంచరీ ఛేజింగ్ తో మ్యాచ్ కోల్పోయిన భారత్ ఈరోజు రాయ్ పూర్ లో జరిగే నాలుగో టీట్వంటీ మ్యాచులో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరి ఈ మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియాల బలాబలాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
క్రికెట్
ఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion