అన్వేషించండి

Gautam Gambhir Reshuffling India's Batting Lineup |IND vs SL 2nd ODIలో బెడిసి కొట్టిన ఆర్డర్ మార్పు

Gautam Gambhir Reshuffling India's Batting Lineup | శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఓడిపోవడం కంటే.. ఓడిపోయిన తీరే ఫ్యాన్స్ ను నిరాశాకు గురి చేస్తోంది. ఎందుకంటే.. కోచ్ గా గంభీర్ శకం మొదలైన తరువాత బ్యాటర్లు బౌలర్లుగా మారిపోయారు...బౌలర్లు బ్యాటర్లుగా మారిపోయారు. నిన్న కూడా అలాంటి ప్రయోగమే గంభీర్ చేశారు. రెగ్యూలర్ గా నెం-4 బ్యాట్స్ మెన్ ఎవరు శ్రేయస్ అయ్యర్ కదా..! అతడు టీమ్ లో ఉన్నప్పటికీ.. నెం-4 పోజిషన్ లో శివమ్ దుబేను పంపించారు. అతడేమో డకౌట్ అయ్యాడు. ఇక నెం-5లో ఆడేందుకు కేఎల్ రాహుల్ సిద్ధంగా ఉంటే కాదని... అక్షర్ పటేల్ ను ముందు పంపించారు. అక్షర్ పటేల్ 44 పరుగులు కొట్టినప్పటికీ.. రాహుల్ డకౌట్ అయ్యాడు. ఈ రిజల్ట్ చూసిన తరువాత ఫ్యాన్స్ గంభీర్ పై ఫైర్ అవుతున్నారు. ఫస్ట్ వన్డేలోనూ నెం-4 పోజిషన్ లో వాషింగ్టన్ సుందర్ ను  పంపించారు. 

ఆట వీడియోలు

Rubina Francis Paralympic Bronze Medal | షూటింగ్ లో మరో పారాలింపిక్ పతకం సాధించిన భారత్ | ABP Desam
Rubina Francis Paralympic Bronze Medal | షూటింగ్ లో మరో పారాలింపిక్ పతకం సాధించిన భారత్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
VRO Beats Flood Victim: విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
Duleep Trophy 2024: 'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
Mpox Case India: దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బుడమేరు గండ్లు పూడ్చివేత పూర్తి, లీకేజ్‌ తగ్గించేందుకు అధికారుల యత్నంవరద బాధితులకు చిన్నారుల సాయం, వీడియో పోస్ట్ చేసిన సీఎం చంద్రబాబువినాయక నిమజ్జనం వేడుకల్లో అంబానీ ఫ్యామిలీముంబైలో సందీప్ రెడ్డి వంగాను కలిసిన జూనియర్ ఎన్టీఆర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
VRO Beats Flood Victim: విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
Duleep Trophy 2024: 'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
Mpox Case India: దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్‌ అల్కాజర్‌ ఫేస్‌లిఫ్ట్‌ విడుదల- రెండు ఫ్యామిలీలు దర్జాగా వెళ్లవచ్చు!
హ్యుందాయ్‌ అల్కాజర్‌ ఫేస్‌లిఫ్ట్‌ విడుదల- రెండు ఫ్యామిలీలు దర్జాగా వెళ్లవచ్చు!
Pawan Kalyan: బుడమేరులో అక్రమ నిర్మాణాలపై, హైడ్రాపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
బుడమేరులో అక్రమ నిర్మాణాలపై, హైడ్రాపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
CM Chandrababu: వరద బాధితులకు చిన్నారుల గొప్ప సాయం - పాకెట్ మనీని ఇచ్చిన విద్యార్థులు, వీడియో షేర్ చేసిన సీఎం చంద్రబాబు
వరద బాధితులకు చిన్నారుల గొప్ప సాయం - పాకెట్ మనీని ఇచ్చిన విద్యార్థులు, వీడియో షేర్ చేసిన సీఎం చంద్రబాబు
Bengaluru Rameshwaram Cafe Blast :  వాళ్లది చాలా పెద్ద ప్లాన్ - బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్‌ టెర్రరిస్టులపై NIA చార్జిషీటు
వాళ్లది చాలా పెద్ద ప్లాన్ - బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్‌ టెర్రరిస్టులపై NIA చార్జిషీటు
Embed widget