వచ్చే ఏడాది నుంచి పూర్తిగా మారిపోబోతున్న IPL ఎక్స్ పీరియన్స్
Written By : ABP Desam | 30 Aug 2022 12:17 PM (IST)
జియో 5జీ దీపావళి నాటికి కొన్ని నగరాలకు, డిసెంబర్ నాటికి దేశం మొత్తానికి తీసుకొస్తున్నామని ముకేశ్ అంబానీ ప్రకటించారు. దీని వల్ల ఐపీఎల్ స్ట్రీమింగ్ ఎక్స్ పీరియన్స్ కూడా మారబోతోంది.