అన్వేషించండి

BCCI Central Contract | కోహ్లీ, రోహిత్‌ గ్రేడ్ తగ్గింపు

భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI Central Contract ) వచ్చే సీజన్ కోసం ప్లేయర్స్ కాంట్రాక్ట్ జాబితా విడుదల చేసింది. టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌కు ( Shubman Gill ) పదోన్నతి కల్పించగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ( Virat Kohli ) కాంట్రాక్ట్‌ను మార్చేశారు. రవీంద్ర జడేజా ( Ravindra Jadeja ), జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) అత్యున్నత గ్రేడ్‌లో ఉన్నారు. గత సీజన్‌తో పోలిస్తే, BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి అనేక మంది ప్లేయర్స్ ను మినహాయించింది. 

2025-26 సీజన్ కోసం బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసింది. మెన్ టీం నుంచి ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే గ్రేడ్ A లో ఉంచారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఏ గ్రేడ్ నుంచి తొలగించి గ్రేడ్ B లోకి చేర్చారు.  

BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో లేని పేరు మహ్మద్ షమీ ( Mohammed Shami ). ఇటీవల T20 జట్టులోకి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్ ( Ishan Kishan ) కూడా జాబితాలో లేడు. గ్రేడ్ Aలో శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. గ్రేడ్ B లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ , KL రాహుల్, సుందర్, సిరాజ్, హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ), రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. గ్రేడ్ A లో ఉన్న వారికీ సంవత్సరానికి 5 కోట్లు, గ్రేడ్ B లో ఉన్న వారికీ 3 కోట్లు లభించనున్నాయి. 

ఆట వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bowling Reality Check: 350 కొట్టినా కాపాడుకోలేకపోవడం సిగ్గుచేటు.. భారత బౌలింగ్ యూనిట్ పై తెలుగు ప్లేయ‌ర్ విమర్శలు
350 కొట్టినా కాపాడుకోలేకపోవడం సిగ్గుచేటు.. భారత బౌలింగ్ యూనిట్ పై తెలుగు ప్లేయ‌ర్ విమర్శలు
Ravindra Jadeja Selection Reality: జడ్డూను తప్పించలేదంటూ కెప్టెన్ గిల్ క్లారిటీ.. మూడో వన్డేలో విశ్రాంతిపై అసలు నిజం వెల్లడి
జడ్డూను తప్పించలేదంటూ కెప్టెన్ గిల్ క్లారిటీ.. మూడో వన్డేలో విశ్రాంతిపై అసలు నిజం వెల్లడి
Virat Kohli Fun Dugout Moment:  మూడో వన్డేలో కింగ్ కోహ్లీకి ఫ్యాన్ వెరైటీ ట్రిబ్యూట్.. డగౌట్ వద్ద వన్8 షూ చూపిస్తూ సందడి.. వీడియో వైరల్
మూడో వన్డేలో కింగ్ కోహ్లీకి ఫ్యాన్ వెరైటీ ట్రిబ్యూట్.. డగౌట్ వద్ద వన్8 షూ చూపిస్తూ సందడి.. వీడియో వైరల్
Team India Double Blow: కివీస్ టూర్ కు ముందే టీమ్ ఇండియాకు డబుల్ షాక్.. హార్దిక్ ,హర్షిత్ లకు గాయాలు, సిరీస్ కు స్టార్ ప్లేయ‌ర్లు దూరం!!
కివీస్ టూర్ కు ముందే టీమ్ ఇండియాకు డబుల్ షాక్.. హార్దిక్ ,హర్షిత్ లకు గాయాలు, సిరీస్ కు స్టార్ ప్లేయ‌ర్లు దూరం!!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Embed widget