అన్వేషించండి
T20 World Cup 2021 : T20 వరల్డ్ కప్ ఫైనల్ చేరుకున్న చిరకాల ప్రత్యర్థులు
పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ అనూహ్యంగా గెలిచి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఓటమి లేకుండా వరల్డ్ కప్ పోరును ప్రారంభించిన పాక్ చివరికి ఓటమితో ఇంటిదారి పట్టింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్ ను పాక్ దడదడలాడించింది. 176 టార్గెట్ ఇచ్చింది. మ్యాచ్ పాక్ కు అనుకూలంగానే ఉందన్న టైం లో ఆసీస్ అనూహ్యంగా పుంజుకుని , ఓవర్ మిగులుండగానే టార్గెట్ ఛేదించింది. హోరాహోరీగా జరిగిన ఫైట్ లో ఆసీస్ ఫైనల్ కు చేరుకుంది.
ఆట
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీ
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















