అన్వేషించండి
Vallabhaneni Vamshi Vs YSRCP | TDP Rebel MLA వంశీకి వ్యతిరేకంగా ఏకం అయిన YCP నేతలు | ABP Desam
Krishna జిల్లా Gannavaram రాజకీయం రసవత్తరంగా మారింది.స్దానిక TDP MLA Vamshi వైసీపీ పంచన చేరటంతో రాజకీయంగా మరింత జోరు అందుకుంది..నియోజకవర్గంలో వైసీపీ నేతలు దుట్టా రామచంద్రరారావు, యార్లగడ్డ వెంకటరావు , శివ భరత్ రెడ్డి మధ్య మాటలు యుద్ధం రోజు రోజుకి ఉత్కంఠంగా మారుతుంది..నేతలు ఒకరి పై ఒకరు మాటలతోనే కౌంటర్ ఎటాక్ లు ఇస్తూ అదికార పక్షంలో రాజకీయం రసవత్తరంగా మార్చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్





















