అన్వేషించండి
Rahul Gandhi comments Budget: మోదీ ప్రభుత్వ శూన్య బడ్జెట్ ఇది..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2022-23 Budget పై కాంగ్రెస్ అగ్ర నాయకుడు Rahul Gandhi విమర్శలు చేసారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ శూన్యమని మండిపడ్డారు. ఉద్యోగులకు, మధ్య తరగతి వాళ్లకు, పేదలకు, యువతకు, రైతులకు, MSME రంగాలవారికి అసలు ఏమాత్రం ఊరట కల్పించని బడ్జెట్ ఇది అని అంటూ కామెంట్స్ చేశారు.
వ్యూ మోర్





















