అన్వేషించండి
Ys Sharmila: పత్తి రైతులతో కలిసి భోజనం చేసిన వైఎస్ షర్మిల | ABP Desam
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల... పాదయాత్రలో భాగంగా మహిళా రైతులతో ముచ్చటించారు. కల్వకుర్తి మండలం సుద్ధకల్ గ్రామంలో పొలాల్లో పని చేసుకుంటున్న వ్యవసాయ కూలీలతో సరదాగా మాట్లాడారు. ఆ మహిళలతో పాటు చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తూ.. వారిని ఆప్యాయంగా పలుకరించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు.
న్యూస్
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















