అన్వేషించండి
Russia Luna 25 vs Isro Chandrayaan 3 : ఇస్రోకు పోటీగా రష్యా చంద్రుడి మీద ల్యాండర్ దింపుతోందా.? | ABP
ఇండియాకు రష్యాకు చెడిందా. ఇన్నాళ్లూ మంచి ఫ్రెండ్స్ లా ఉన్న ఈ దేశాలు ఇకపై శత్రువులుగా మారనున్నాయా. లేదంటే చంద్రుడి మీదకు మనం చంద్రయాన్ పంపిస్తే...రష్యా కూడా ఇదే టైమ్ లో లూన్ 25 స్పేస్ క్రాఫ్ట్ ను పంపించటం ఏంటీ. అంటే ఏంటీ లూనా 25తో మన చంద్రయాన్ 3 ని పడగొట్టేస్తారా. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే డౌట్స్. ఎవడికి కావాల్సినట్లు వాడు కథనాలు రాసుకుంటున్నాడు. కానీ అసలు నిజం ఏంటీ..ఈ వీడియోలో తెలుసుకుందాం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
క్రికెట్
విశాఖపట్నం
వరంగల్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















