అన్వేషించండి
Israel Army Rescue Operation from Hamas: గాజా నుంచి వెళ్లిపోవాలన్న ఇజ్రాయెల్ డెడ్ లైన్ ఫినిష్
హమాస్ మిలిటెంట్ల ఏరివేత పేరుతో గాజాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడికి దిగబోతోంది. ఇందుకోసం వాయు, నౌకా, సైనిక దళాలు రంగంలోకి దిగాయి. ఉత్తర గాజా నుంచి తరలి వెళ్లాలని పాలస్తీనా ప్రజలకు ఇచ్చిన గడువు ముగియడంతో ఏ క్షణమైనా ముప్పేట దాడులు ప్రారంభమయ్యే అవకాశముంది.
వ్యూ మోర్





















