అన్వేషించండి
Missing Titanic Submarine: Titanic Wreckage వద్దే పెళ్లి చేసుకున్న జంట ఎవరో తెలుసా..? | ABP Desam
టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లి.... టైటాన్ సబ్ మెర్సిబుల్ ఇంప్లోడ్ అయిన ఘటన... ప్రపంచం అంతా చర్చనీయాంశమైంది. ఓషన్ గేట్ అనే ప్రైవేట్ కంపెనీ తీరుపై అందరూ విమర్శలు చేస్తున్నారు. అయితే సుమారు 20ఏళ్ల క్రితమే.... ఓ జంట ఇంతకుమించిన సాహసం చేసిందని తెలుసా..?
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్
సినిమా





















