అన్వేషించండి
What is Koil Alwar Thirumanjanam?తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఈ నెల 13 నుంచి వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. కొవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఏడాదికి నాలుగుసార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అదనపు ఈవో ధర్మారెడ్డి..... ఆలయ శుద్ధి జరిగి, స్వామివారికి నైవేద్యం సమర్పించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నామన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
తెలంగాణ
అమరావతి
న్యూస్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















