అన్వేషించండి

Vijayawada Organic Mela: గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా విజయవాడలో ఆర్గానిక్ మేళా

గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి తేవడం ద్వారా ముప్పును అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వంద మంది వరకు సేంద్రియ రైతులు ఈ ప్రదర్శనలో పాల్గొని నాణ్యమైన విత్తనాలు ఆహార ఉత్పత్తులను ప్రదర్శించారు. నగరం నుంచే కాక సుదూర ప్రాంతాల నుంచి సైతం సందర్శకులు ఈ ప్రదర్శనకు తరలివచ్చి తనకు అవసరమైన సేంద్రియ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. రైతులు సేంద్రీయ వ్యవసాయ విధానాలను తెలుసుకుంటున్నారు. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను మళ్లించే దిశగా వారిని చైతన్య పరచడమే ఈ ప్రదర్శన ఉద్దేశమని ఆర్గానిక్ మేళా నిర్వాహకులు కుమారస్వామి తెలిపారు. తాము తొలిసారిగా ప్రదర్శన ఏర్పాటు చేసిన సమయంలో ప్రజల్లో అంత అవగాహన లేదని అన్నారు ప్రస్తుతం నిర్వహిస్తున్న నాల్గవ సేంద్రియ మేళాకు అటు రైతులు ఇటు ప్రజల్లోనూ స్పందన గణనీయంగా పెరిగిందని ఆయన వివరించారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Srikakulam Crime News: నువ్వంటే నాకిష్టం.. ఇంటికి వచ్చెయ్, అన్నీ షేర్ చేసుకుందాం: విద్యార్థినికి అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులు
నువ్వంటే నాకిష్టం.. ఇంటికి వచ్చెయ్, అన్నీ షేర్ చేసుకుందాం: విద్యార్థినికి అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులు
Telangana Cabinet Expansion: తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరింత సమయం! రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా? రేసులో ఉన్నదెవరు?
తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరింత సమయం! రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా? రేసులో ఉన్నదెవరు?
US Iran Tension: అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
Srisailam News: శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన తాత్కాలికంగా నిలిపివేత
శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన తాత్కాలికంగా నిలిపివేత

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran Tension: అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
Mumbai Indians Major Record: ఓడినా రికార్డులు సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. టీ20 చరిత్రలో తొలిసారి..
ఓడినా రికార్డులు సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. టీ20 చరిత్రలో తొలిసారి..
Srisailam News: శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన తాత్కాలికంగా నిలిపివేత
శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన తాత్కాలికంగా నిలిపివేత
Chandrababu Naidu meets Pawan Kalyan: డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
CM Revanth Reddy: వంద రోజుల్లో రిటైర్మెంట్ బకాయిలకు 6000 కోట్లు, జూన్ 1 లోగా హెల్త్ కార్డులు: రేవంత్ రెడ్డి
వంద రోజుల్లో రిటైర్మెంట్ బకాయిలకు 6000 కోట్లు, జూన్ 1 లోగా హెల్త్ కార్డులు: రేవంత్ రెడ్డి
Vijayawada Crime News: కాలేజీలో విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌పై వేటు
కాలేజీలో విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌పై వేటు
Heat Rash : చెమట పొక్కులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వస్తే తగ్గించుకునేందుకు ఫాలో అవ్వాల్సిన చిట్కాలు
చెమట పొక్కులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వస్తే తగ్గించుకునేందుకు ఫాలో అవ్వాల్సిన చిట్కాలు
Viral Video: సీజ్ ఫైర్ సమయంలో ఇరాన్‌లో పరిస్థితి ఎలా ఉంది? వీడియో చూసి నెటిజన్లు షాక్
సీజ్ ఫైర్ సమయంలో ఇరాన్‌లో పరిస్థితి ఎలా ఉంది? వీడియో చూసి నెటిజన్లు షాక్
Embed widget