అన్వేషించండి
Vizag Live| ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ వైస్ ఛైర్మన్ తో ఇంటర్వ్యూ| 3 Capitals | ABP Desam
మూడు రాజధానులకు మద్దుతుగా అక్టోబర్ 15న విశాఖలో గర్జన సభ ఏర్పాటు చేయనున్నారు. అదే సమయంలో.. పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన ఖరారు కావడం చర్చనీయాంశం అవుతోంది. తమ సభ విజయవంతమయ్యేందుకు పవన్ కల్యాణ్ సహకరించాలని ఉత్తరాంధ్ర జేఏసీ నేతలు కోరుతున్నారు. ఇంతకు.. విశాఖ గర్జన సభ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి..? ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సందేశం పంపిస్తారు..? తదితర విషయాలపై ఉత్తరాంధ్ర నాన్ - పొలిటికల్ జేఏసీ వైస్ ఛైర్మన్ దేవుడి మాస్టారుతో ప్రత్యేక ఇంటర్వ్యూ
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు





















