అన్వేషించండి
Advertisement
Ugadi Offer Telangana : 65 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్స్ కు ఉచిత ప్రయాణం | ABP Desam
తెలంగాణ ప్రజలకు TSRTC ఉగాది ఆఫర్ ప్రకటించింది. ఏప్రిల్ 2న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్స్ అందరూ RTCబస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని TSRTC MD VC Sajjanar ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా ప్రకటించారు. కేవలం ఏప్రిల్ రెండో తేదీ ఉగాది పండుగ సందర్భంగా మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
విశాఖపట్నం
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion