అన్వేషించండి
TTD Tokens: తిరుమల శ్రీవారి వైకుంఠ దర్శనం కోసం తిరుపతి వాసులకు టికెట్లు జారీ
వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం తిరుపతిలో స్థానికులు క్యూ కట్టారు. వందలాది మంది క్యూలైన్లలోకి ప్రవేశించడంతో టిటిడి రేపు మంజూరు చేయాల్సిన టోకెన్లను ఈరోజే అందిస్తోంది. ప్రతి రోజు 5వేల టోకెన్ల చొప్పున పది రోజుల టోకెన్లను ఒకేసారి మంజూరు చేస్తోంది టిటిడి. నగరంలోని ఐదు కేంద్రాల్లో టోకెన్లను అందిస్తున్నారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, ముత్యాలరెడ్డిపల్లే,బైరాగిపట్టేడ,మున్సిపల్ ఆఫీస్, సత్యనారాయణ పురం టిటిడి సృవదర్శనం టోకెన్లు జారీ చేసింది.. టిక్కెట్ల జారీ కేంద్రాల్లో స్ధానికులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలా, టిటిడి అధికారులు పోలీసులు చర్యలు చేపట్టారు..
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
ఇండియా
ట్రెండింగ్





















