అన్వేషించండి
Advertisement
TS Congress: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర..
నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ నగర్ నుండి పాత బస్టాండ్ మీదుగా గాంధీ చౌక్ వరకు పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్యులు ఇక్కట్ల పాలవుతున్నారని మండిపడ్డారు. వెంటనే పెంచిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధరలను తగ్గించే వరకు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు.
న్యూస్
అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion