అన్వేషించండి
తిరుపతి లో దొంగల హల్ చల్..
తిరుపతిలో దొంగలు హల్ చల్ చేశారు. జీవకోన అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్న ఎస్.బి.ఐ ఎటిఎం దగ్గర కుదవ వ్యాపారం దుకాణం చోరీకి విఫలయత్నం చేశారు. గ్యాస్ కట్టర్ తో షట్టర్ ను కట్ చేసి లోపలకు ప్రవేశించారు దొంగలు.. చోరి దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి.. దుకాణదారుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అలిపిరి పోలీసులు సిసి కెమెరా ఆధారాల మేరకు దర్యాప్తు చేపట్టారు. ఎంత చోరీ జరిగిందన్న వివరాలు ఆరా తీస్తున్నారు.
వ్యూ మోర్





















