అన్వేషించండి
Advertisement
TDP_JANASENA: టీడీపీ- జనసేన పొత్తు మళ్లీ పట్టాలెక్కుతుందా.. కమల దళం చూస్తూ ఊరుకుంటుందా..!
టీడీపీ-జనసేన పార్టీ పొత్తుల గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ. కుప్పం చంద్రబాబు టూర్ లో వన్ సైడ్ కామెంట్స్, మైండ్ గేమ్ కి పడొద్దు అని పవన్ వార్నింగ్ లు అన్నీ కలిపి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీల విధి విధానాలేంటో పరోక్షంగా సంకేతాలిస్తున్నట్లే కనపడుతున్నాయి. గత ఎన్నికల ముందు వేరైపోయిన ఈ రెండు పార్టీలు కలిసి వైసీపీని మరోసారి ఎదుర్కోవాలని చాలా మంది భావిస్తుంటే....బీజేపీ పరిస్థితి ఏంటని మరికొంత మంది విశ్లేషిస్తున్నారు. అసలేంటీ ఈ ప్రేమదేశం ట్రయాంగిల్ స్టోరీ. ఈ వీడియోలో చూసేయండి.
#Jansena #TDP #BJP #PawanKalyan #Chandrababu #Modi #ABPDesam
న్యూస్
యూపీలోని షాహీ మసీద్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నెల్లూరు
అమరావతి
మొబైల్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement