అన్వేషించండి
Sujana Choudhary:బీజేపి నేతల పై కేసులు పెట్టటం తప్ప వైసీపీ ఏం చేస్తుందని ఫైర్
ఎపీ బీజేపి కార్యాలయంలో జాతీయ జెండాను రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆవిష్కరించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి మురళీధరన్ కడప జైలులో ఉన్న బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని పరామర్శించడాన్ని ఎపీ హోంమంత్రి సుచరిత వ్యతిరేకించడం ఆమె అవివేకానికి నిదర్శనం..అనుమతి లేకుండా మసీదు నిర్మాణం జరుగుతుంటే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి అక్కడ కు వెళితే, పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన వారి విషయంలో హోం మంత్రి ఏమీ మాట్లాడకుండా బుడ్డా శ్రీ కాంత్ రెడ్డి పై మంత్రి హోదా మరిచి అవాకులు చవాకులు పేలడం చూస్తుంటే, హోం మంత్రిని ప్రజలు అసహ్యించుకునే స్థాయికి దిగజారినట్లుగా ఉందన్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















