అన్వేషించండి
Sankranthi Celebrations: షాపింగ్ మాల్ లో గ్రామీణ వాతావరణం
సంక్రాంతి అంటే గ్రామాల్లో ఉండే కళే వేరు. పట్టణాలు, నగరాల్లో ఇప్పుడు పుట్టి పెరుగుతున్న పిల్లలకు అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. భోగిమంటలు, హరిదాసులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు... ఇలా ఎన్నెన్నో. ఈ నేపథ్యంలో నెల్లూరులోని MGB మాల్ వినూత్న ప్రయోగం చేపట్టింది. తమ మాల్ లోనే పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. మాల్ కు వచ్చినవారిని ఇది ఆకట్టుకుంటోంది. వారు అక్కడ ఫొటోలు దిగుతున్నారు.
న్యూస్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















