అన్వేషించండి
Advertisement
Sanjay Raut: సూపర్ మార్కెట్స్, దుకాణాల్లో వైన్ అమ్మకాలకు అనుమతనిచ్చిన శివసేన ప్రభుత్వం
మహారాష్ట్రలో సూపర్ మార్కెట్లు, దుకాణాల్లో వైన్ అమ్మకాలకు అనుమతినిస్తూ శివసేన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. రాష్ట్రాన్ని మద్యం దుకాణంగా మార్చే ప్రయత్నమని మండిపడుతున్నారు. ఈ విమర్శలపై మాట్లాడిన శివసేన నేత సంజయ్ రౌత్...వైన్ అసలు మద్యమే కాదన్నారు. వైన్ అమ్మకాల ద్వారా రైతులకు రెట్టింపు లాభం వస్తుందన్నారు. వైన్ లో వినియోగించే ద్రాక్ష కు మంచి ధరలు లభించటంతో రైతులు బాగుపడతారన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి
ఇండియా
Private School Bus Accident CCTV Video | ఓ బాలుడు మృతి, 13 మంది పిల్లలకు గాయాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కర్నూలు
ఓటీటీ-వెబ్‌సిరీస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion