అన్వేషించండి
Sajjala on PRC : ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అనంతరం సజ్జల ప్రెస్ మీట్ |
ఉద్యోగులకు ఇచ్చే Fitmentలో ఎలాంటి మార్పు ఉండబోదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. PRC అంశంపై మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జీతాలు తగ్గుతాయన్న ఉద్యోగుల అపోహలను తొలగించే ప్రయత్నం చేశామని, 27వ తేదీన మరోసారి చర్చలకు పిలిచామన్నారు. జీవోలను అబేయన్స్ లో పెట్టాలని వారు కోరినట్టు సజ్జల తెలిపారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















