అన్వేషించండి
Advertisement
(Source: Poll of Polls)
Sai Pallavi : ప్రణవాలయ సాంగ్ వెనుక ఎంత కష్టం ఉందో చూడండి..
సాయి పల్లవి ఎంత అద్భుతమైన డ్యాన్సర్ అనేది శ్యామ్ సింగరాయ్ తో మరోసారి ప్రూవ్ అయింది. ప్రణవాలయ సాంగ్ కే తన Danceతో ప్రాణం పోసింది. ఇప్పుడు ఈ సాంగ్ రిహార్సల్స్ వీడియోలను Instagramలో షేర్ చేసుకుంది. ప్రొఫెషనల్ క్లాసికల్ డ్యాన్సర్స్ తో చేయడానికి తొలుత కొంత భయపడ్డానని చెప్పింది. కానీ సాంగ్ ఔట్ పుట్ వచ్చేసరికి వారితో సమానంగా డ్యాన్స్ చేయగలగడాన్ని నా విజయంగా భావిస్తా అంటూ ఓ నోట్ రాసింది.
ప్రపంచం
అరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement