తిరుపతి-భాకరాపేట ఘాట్ రోడ్డులో 243 కిలోల ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సిబ్బందికి ఎర్రచందనం దుంగలు మోసుకువెళ్తున్న స్మగ్లర్లు తారసపడ్డారు. పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. వారిని వెంబడించిన పోలీసులు.... ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తమిళనాడుకు చెందినవారని తెలిపారు.
MLA Zameer Ahmed Khan Eats Chewed Food: స్టేజ్ పైనే ఎమ్మెల్యే చేసిన చర్యకు అందరూ షాక్ | ABP Desam
CM KCR On Punjab People: భగత్ సింగ్ పోరాటం...హరిత విప్లవ సంకల్పం... పంజాబ్ సొంతం|ABP Desam
Arvind Kejriwal on Farmers: రైతుల త్యాగాలను దేశం మర్చిపోదు..!|ABP Desam
International Biodiversity Day| Building A Shared Future For All Life| జీవవైవిధ్య దినోత్సవం 2022
Google Doodle Pays Tribute to Great Gama| నేడు రుస్తమ్-ఎ-హింద్ గామా పహిల్వాన్ 144వ జయంతి @ABP Desam
CM Jagan In Davos: సామాన్యుల స్థోమతకు తగ్గట్టుగా వైద్యసేవలు, ఆ దిశగా ఏపీలో విప్లవాత్మక మార్పులు- దావోస్ సదస్సులో సీఎం జగన్
Akshay Kumar: అలా మాట్లాడితే నాకు నచ్చదు - సౌత్, నార్త్ కాంట్రవర్సీపై అక్షయ్ కుమార్ కామెంట్స్
India Railways: భారత్లో భారీగా రైల్వే ట్రాక్ల ధ్వంసానికి పెద్ద కుట్ర - నిఘా వర్గాల హెచ్చరికలు
Bihar Road Accident: బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు బోల్తా పడటంతో 8 మంది దుర్మరణం - పరారీలో డ్రైవర్ !