అన్వేషించండి
Advertisement
Rahul : రాహుల్ గాంధీ ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు రాసిన లేఖ కు జవాబిచ్చిన ట్విట్టర్
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు లేఖ రాశారు, ఆగస్టులో తన ట్విట్టర్ ఖాతాను లాక్ చేయడం వల్ల, ఫాలోవర్ల పెరుగుదల లో ప్రభావం చూపించిందని, ట్విట్టర్ ఇండియాలోని కొంతమంది వలన తెలిసిందేంటంటే, తన గొంతు నొక్కడానికి ప్రభుత్వం నుంచి వారు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, లేఖ లో పేర్కొన్నారు రాహుల్. కొత్త ఫాలోవర్లు తగ్గుముఖం పట్టడంపై రాహుల్ గాంధీ రాసిన లేఖ కు ట్విట్టర్ స్పందించింది. ట్విట్టర్ చాలా పారదర్శకం గా ఉంటుందని, ఫాలోయర్స్ సంఖ్య కరెక్ట్ గా చూపిస్తుందని అందులో అనుమానం అక్కర్లేదని సమాధానం చెప్పింది ట్విట్టర్.Twitter ప్లాట్‌ఫారమ్ మానిప్యులేషన్‌కు జీరో-టాలరెన్స్ అని రాహుల్ గాంధీ కి ఇచ్చిన రిప్లై లో పేర్కొంది ట్విట్టర్.
తెలంగాణ
గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
కరీంనగర్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement