అన్వేషించండి
Advertisement
Puneeth New Movies In Amazon Prime : పునీత్ రాజ్ కుమార్ కొత్త సినిమాలు ఫ్రీగా నెలరోజులు
కన్నడ ఆక్టర్ పునీత్ రాజ్కకుమార్ గతేడాది అక్టోబరు 19న అకస్మికంగా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. కాగా పునీత్ నటించిన అయిదు సూపర్ హిట్ సినిమాలు -- 'లా', 'ఫ్రెంచ్ బిర్యానీ', 'కవలుదారి', 'మాయాబజార్' మరియు 'యువరత్న', ఫిబ్రవరి 1 నుండి 28 వరకు ఒక నెల పాటు ఉచితంగా వీక్షించడానికి అందుబాటులో ఉంటాయని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటనలో పేర్కొంది. ఈ అవకాశం నాన్-ప్రైమ్ మెంబర్‌లకు కూడా లభిస్తుంది అని తెలిపింది. అంతే కాకుండా పునీత్ నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న మూడు కొత్త సినిమాలు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', 'వన్ కట్ టూ కట్', 'ఫ్యామిలీ ప్యాక్' కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో సబ్స్క్రిప్షన్ బేసిస్ మీద విడుదల చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ప్రకటించింది.
ఇండియా
Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
సినిమా రివ్యూ
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion