News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Property Tax Increase: ఆస్తి, చెత్త పన్ను జీవోలను భోగిమంటల్లో కాల్చిన సీపీఎం నేతలు

By : ABP Desam | Updated : 14 Jan 2022 04:24 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

ఏపీ ప్రభుత్వం ఇటీవల పెంచిన చెత్త, ఆస్తి పన్నులపై సీపీఎం నేతలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వైజాగ్ మద్దిలపాలెంలోని కళాభారతి వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటల్లో ఆస్తి, చెత్త పన్నుల జీవో ప్రతులను వేసి నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ సామాన్యులను ఇబ్బందులపాలు చేస్తోందని ఆరోపించారు. నీటి పన్ను,చెత్త పన్నును ఈ స్థాయిలో పెంచడం హేయమైన చర్యని తెలిపారు.

#Bhogi #CMJagan #AP #PropertyTAX #CPM #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.

లేటెస్ట్

సంబంధిత వీడియోలు

Unveiling Of Mother Love in Udupi Viral Video | అమ్మ ముందే నాటకాలా...దొరికిపోయాడు.! | ABP Desam

Supreme Court Notices Udhayanidhi Stalin : సుప్రీంకోర్టుకు చేరిన సనాతన ధర్మం వ్యాఖ్యల వివాదం

PM Modi on Women Reservation Bill : పార్టీలన్నీ మహిళలకు అధికారమిస్తాయన్న ప్రధాని మోదీ | ABP Desam

Canada PM Justin Trudeau on India : భారత్ పై చేస్తున్న ఆరోపణలు అసంబద్ధం కాదన్న ట్రూడో | ABP Desam

MEA Spokesperson Arindam Bagchi on Canada : కెనడాపై మాటలదాడి పెంచిన భారత్ | ABP Desam

టాప్ స్టోరీస్

Asaduddin Owaisi: జైల్లో హ్యాపీగా చంద్రుడు! ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు, సీఎం జగన్‌పైనా సెటైర్లు

Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి

Salaar Vs Dunki : డైనోసార్ ప్రభాస్ ముందు వెంకటేష్, నాని, నితిన్ నిలబడతారా?

Asian Games 2023: రైతు బిడ్డ రజతం సాధించింది - సెయిలింగ్‌తో సిల్వర్ నెగ్గిన నేహా