అన్వేషించండి
Advertisement
Paritala Sriram: టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే తీవ్ర పరిణామాలుంటాయన్న పరిటాల శ్రీరామ్
తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి, ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ,వంగవీటి రాధాను టచ్ చేసి చూడండి ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో తెలుస్తుందన్నారు. రెక్కీలు నిర్వహించి దాడులు చేయాలని చూస్తున్నారు,టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే తీవ్ర పరిణామాలుంటాయి, మరోసారి ఇలాంటివి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు పరిటాల శ్రీరామ్.
హైదరాబాద్
అల్లు అర్జున్ కేసు FIRలో అసలేముంది?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
తెలంగాణ
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement