అన్వేషించండి
Advertisement
Viral Video: ఛీపాడు.. పానీపూరీ నీళ్లలో ఏం కలిపాడో చూడండి.. ఛీదరించుకుంటారు
అసోం రాష్ట్రంలోని గువహటి నగరంలో ఓ పానీ పూరీ బండి నిర్వహకుడు చేసిన పని చూస్తే అత్యంత అసహ్యంగా అనిపిస్తోంది. అతి జుగుప్సాకరమైన ఈ వీడియో చూసి నెటిజన్లు బాగా తిట్టుకుంటున్నారు. ఇకపై తాము కూడా బయటి ఆహార పదార్థాలు తినేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. గువహటిలో స్ట్రీట్ వెండర్ అయిన ఓ పానీపూరీ నిర్వహకుడు తన మూత్రాన్ని నీటిలో కలిపాడు. యాప్రాన్ వేసుకున్న అతను ఓ మగ్గుతో తన మూత్రాన్ని చాటుగా పట్టి దాన్ని ఏకంగా పానీపూరీ బకెట్‌లో కలిపాడు. ఈ వీడియోను ఎవరో చాటుగా తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.
ఇండియా
Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion