కోవిడ్ టీకా వేయించుకోనందుకు ప్రపంచ ఛాంపియన్, నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ కు అవమానాలు తప్పంట లేదు. ఇప్పటికే ఆస్ట్రేలియా ఓపెన్ లో పాల్గొనే అవకాశం లేకుండా తిరస్కరించిన అధికారులు..రెండు సార్లు వీసా రద్దవటంతో మూడేళ్ల పాటు తమ దేశంలోకి రాకుండా నిషేధం విధించారు. ఇప్పుడు రాబోయే ఫ్రెంచ్ ఓపెన్ లోనూ జకో పాల్గొనేందుకు వీలు లేదనే సంకేతాలు వస్తున్నాయి. ఫ్రాన్స్ లో అక్కడి ప్రభుత్వం చేసిన కొత్త నిబంధనల ప్రకారం కోవిడ్ వ్యాక్సిన్ లేకుండా తమదేశంలోకి అడుగు పెట్టడానికి లేదంటూ నోటీసులు ఇచ్చింది. ఆస్ట్రేలియాలో వ్యాక్సిన్ కు నిరాకరించిన జకోవిచ్...కోర్టును ఆశ్రయించినా సానుకూల ఫలితం రాలేదు. ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకోకుంటే ఫ్రెంచ్ ఓపెన్ లోనూ ఆడే పరిస్థితులు లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
Coimbatore: మరుదుమలై సుబ్రహ్మణ్య స్వామి గుడిలో చిరుత | Marudumalai Temple | ABP Desam
Kolkata Model Passes Away| కోల్కతాలో మరో మోడల్ ఆత్మహత్య, మూడు రోజుల్లో రెండు మరణాలు | ABP Desam
Sex Work not illegal | సెక్స్ వర్క్ తప్పు కాదన్న Supreme Court
West Bengal Govt Sensational Decision: యూనివర్సిటీలకు సంబంధించి సెన్సేషనల్ నిర్ణయం | ABP Desam
MP Vaddiraju Ravichandra Interview: కాపులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు! | ABP Desam
Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !
Horoscope Today 29th May 2022: ఈ రోజు ఈ రాశివారు మాజీ ప్రియురాలు/ ప్రియుడిని కలుస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Petrol-Diesel Price, 29 May: నేడు చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం - ఈ నగరాల్లో స్థిరంగా
Gold-Silver Price: నేడు నిలకడగా బంగారం ధరలు, వెండి మాత్రం పైపైకి - మీ ప్రాంతంలో ధరలు ఇవీ