అన్వేషించండి
Nizamabad Police commissioner: ఒమిక్రాన్ ప్రభావంతో బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు లేవు
ఒమిక్రాన్ ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీస్ కమీషనర్ నాగరాజు తెలిపారు. కమీషనర్ కార్యాలయంలో మంగళవారం 2021 లో జరిగిన క్రైం వివరాలు వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లా లో న్యూ ఇయర్ వేడుకలు నిషేధిస్తున్నామని ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో కేక్ కట్టింగులు, ఇతర సంబరాలపై ఆంక్షలు అమలు చేస్తున్నామని చెప్పారు.అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలుండవన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
నిజామాబాద్
ఇండియా
క్రికెట్





















