అన్వేషించండి
Advertisement
Newyear In Space: అంతరిక్షంలో చరిత్ర సృష్టించిన కొత్తసంవత్సర వేడుకలు
అంతరిక్షంలో ఈ సారి న్యూఇయర్ వేడుకలు రికార్డు క్రియేట్ చేశాయి. రెండు వేర్వేరు స్పేస్ ఏజెన్సీలకు చెందిన పది మంది ఆస్ట్రోనాట్లు తొలిసారి కలిసి న్యూఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. రష్యన్ స్పేస్ ఏజెన్సీ-రోస్ కాస్మాస్ కు చెందిన ఏడుగురు....చైనాకు చెందిన తియాంగాంగ్ కు చెందిన ముగ్గురు...మొత్తం పదిమంది కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్-ఐఎస్ఎస్ లో న్యూఇయర్ సంబరాలను జరిపారు. ఇలా ఇంత మంది కలిసి న్యూఇయర్ వేడుకల్లో పాల్గొనటం తొలిసారి కావటంతో ఈ సంబరాలు చరిత్రలో నిలిచిపోనున్నాయి.
న్యూస్
జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion