అన్వేషించండి
MLA Rohit Reddy to Attend in ED Office|ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి | ABP Desam
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విజ్ఞప్తిని ఈడీ అధికారులు తిరస్కరించారు. నోటీసుల్లో అడిగిన వివరాల కోసం కొంత సమయం కావాలని ఎమ్మెల్యే కోరారు. కానీ, ఈడీ అనుమతించకపోవడంతో..మధ్యాహ్నాం 3 గంటలకు ఈడీ ఎదుట హాజరయ్యారు. BRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్న రోహిత్ రెడ్డి ఈడీ ఎదుట హాజరవడం చర్చనీయాంశమవుతోంది.
న్యూస్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















