అన్వేషించండి
Minister Harishrao : ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఆసక్తికర ఘటన
హైదరాబాద్ చైతన్యపురిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభానికి మంత్రి హరీష్ రావు వెళ్లినప్పుడు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రారంభోత్సవంలో హరీష్ ఉండగా, కొందరు మహిళలు మాస్కులు లేకుండా కనిపించారు. హరీష్ వారిని మాస్క్ పెట్టుకోవాలనగా, ఇప్పుడే తీశామని వారు బదులిచ్చారు. అసలు ఎప్పుడూ తీయొద్దని హరీష్ రావు వారికి సూచించారు. ఓ మహిళ వద్ద మాస్క్ లేకపోతే ఆమెకు ఒక మాస్క్ అందించారు. టీకా అందరూ తీసుకున్నారా లేదా అని అక్కడివారిని ప్రశ్నించారు. ప్రభుత్వం రేపటి నుంచి అరవై ఏళ్లు దాటినవారికి మూడో డోస్ ఇస్తుందన్నారు.
న్యూస్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















