News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Minister Adimulapu Suresh: విద్యాసంస్థల సెలవుల పొడిగింపుపై మరోమారు స్పష్టత ఇచ్చిన ఏపీ ప్రభుత్వం |

By : ABP Desam | Updated : 17 Jan 2022 11:04 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

సంక్రాంతి సెలవుల తర్వాత తెరుచుకున్న పాఠశాలలకు విద్యార్థులు ఉత్సాహంగా హాజరవుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. తొలిరోజు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో 61 శాతం విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో 70 శాతం, కడప జిల్లాలో 69 శాతం గుంటూరు 68 శాతం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో 67 శాతం అత్యధికంగా హాజరు నమోదైనట్లు మంత్రి తెలిపారు. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుని విద్యార్థుల ఆరోగ్య భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలలను నడుపుతుందని మంత్రి తెలిపారు. తల్లిదండ్రులు విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్ని జాగ్రత్తలతో తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సురేష్ తెలిపారు.

#MinisterAdimulapuSuresh #AP #Ysrcp #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.

లేటెస్ట్

సంబంధిత వీడియోలు

Chennai Rains Cyclone Effects : భారీవర్షాలతో నీట మునిగిన చెన్నై నగరం | ABP Desam

Chennai Rains Cyclone Effects : భారీవర్షాలతో నీట మునిగిన చెన్నై నగరం | ABP Desam

Chandrayaan3 PM Shifted its Orbit : చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ లో మరో అద్భుతం చేసిన ఇస్రో | ABP Desam

Chandrayaan3 PM Shifted its Orbit : చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ లో మరో అద్భుతం చేసిన ఇస్రో | ABP Desam

Chennai Airport Visuals Cyclone Michuang చెన్నై ఎయిర్ పోర్ట్ లో నీట మునుగుతున్న విమానాలు

Chennai Airport Visuals Cyclone Michuang  చెన్నై ఎయిర్ పోర్ట్ లో నీట మునుగుతున్న విమానాలు

Michaung Cyclone Effect on Chennai | ముంచుకొస్తున్న తుపాన్..తీర ప్రాంతాల్లోహై అలర్ట్ | ABP Desam

Michaung Cyclone Effect on Chennai | ముంచుకొస్తున్న తుపాన్..తీర ప్రాంతాల్లోహై అలర్ట్ | ABP Desam

Rahul Gandhi Bamboo Chicken : రాహుల్ వండిన బొంగులో చికెన్ కాంగ్రెస్ ను గెలిపించిందా.! | ABP Desam

Rahul Gandhi Bamboo Chicken : రాహుల్ వండిన బొంగులో చికెన్ కాంగ్రెస్ ను గెలిపించిందా.! | ABP Desam

టాప్ స్టోరీస్

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

MIM What Next : పాతబస్తీలో మజ్లిస్‌కు గడ్డు పరిస్థితే - కాంగ్రెస్ ఎంబీటీని ప్రోత్సహిస్తే ఏం జరుగుతుంది ?

MIM What Next : పాతబస్తీలో మజ్లిస్‌కు గడ్డు పరిస్థితే - కాంగ్రెస్ ఎంబీటీని ప్రోత్సహిస్తే ఏం జరుగుతుంది ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?