Millets చిరుధాన్యలకు బడ్జెట్ లో కేంద్రం పెద్దపీట వేసింది. మిల్లెట్ కు ఇండియా గ్లోబల్ హబ్ గా మార్చాలని నిర్ణయించింది.